(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 150

॥ శ్రీః ॥
3.150. అధ్యాయః 150
Mahabharata - Vana Parva - Chapter Topics
హనుమతా భీమంప్రతి సమగ్రరామకథాకథనం ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

హనూమానువాచ। 3-150-0x(2272)(21624)
హృతదారః సహ భ్రాత్రా పత్నీం మార్గన్స రాఘవః।
దృష్టవాఞ్శైలశిఖరే సుగ్రీవం వానరర్షభం ॥ 3-150-1(21625)
తేన తస్యాభవత్సఖ్యం రాఘవస్య మహాత్మనః।
స హత్వా వాలినం రాజ్యే సుగ్రీవం ప్రత్యపాదయత్ ॥ 3-150-2(21626)
స రాజ్యం ప్రాప్య సుగ్రీవః సీతాయాః పరిమార్గణే।
వానరాన్ప్రేషయామాస శతశోఽథ సహస్రశః ॥ 3-150-3(21627)
తతో వానరకోటీభిః సహితోఽహం నరర్షభ।
సీతాం మార్గన్మహాబాహో ప్రస్థితో దక్షిణాం దిశం ॥ 3-150-4(21628)
తతః ప్రవృత్తిః సీతాయా గృధ్రేణ సుమహాత్మనా।
సంపాతినా సమాఖ్యాతా రావణస్య నివేశనే ॥ 3-150-5(21629)
తతోఽహం కార్యసిద్ధ్యర్థం రామస్యాక్లిష్టకర్మణః।
శతయోజనవిస్తారమర్ణవం సహసా ప్లుతః ॥ 3-150-6(21630)
అహం స్వవీర్యాదుత్తీర్య సాగరం మకరాలయం।
సుతాం జనకరాజస్య సీతాం సురరసుతోపమాం ॥ 3-150-7(21631)
దృష్టవాన్భరతశ్రేష్ఠ రావణస్య నివేశనే।
సమేత్య తామహం దేవీం వైదేహీం రాఘవప్రియాం ॥ 3-150-8(21632)
దగ్ధ్వా లంకామశేషేణ సాదృప్రాకారతోరణాం।
ప్రత్యాగతశ్చాస్య పునర్నామ తత్రప్రకాశ్య వై ॥ 3-150-9(21633)
మద్వాక్యం చావధార్యాశు రామో రాజీవలోచనః।
అబద్ధపూర్వమన్యైశ్చ బద్ధ్వా సేతుం మహోదధౌ।
వృతో వానరకోటీభిః సముత్తీర్ణో మహార్ణవం ॥ 3-150-10(21634)
తతో రరామేణ వీర్యేణ హత్వా తాన్సర్వరాక్షసాన్।
రణే తు రాక్షసగణం రావణం లోకరావణం ॥ 3-150-11(21635)
నిశాచరేనద్రం హత్వా తు సభ్రాతృసుతబాంధవం।
రాజ్యేఽభిషిచ్య లంకాయాం రాక్షసేంద్రం విభీషణం ॥ 3-150-12(21636)
ధార్మికం భక్తిమంతం చ భక్తానుగతవత్సలః।
ప్రత్యాహృత్య తతః సీతాం నష్టాం వేదశ్రుతిం యథా ॥ 3-150-13(21637)
తయైవ సహితః సాధ్వ్యా పత్న్యా రామో మహాయశాః।
గత్వా తతోఽతిత్వరితః స్వాం పురీం రఘునందనః।
అధ్యావసత్తతోఽయోధ్యామయోధ్యాం ద్విషతాం ప్రభుః ॥ 3-150-14(21638)
తతః ప్రతిష్ఠితో రాజ్యే రామో నృపతిసత్తమః।
వరం మయా యాచితోఽసౌ రామో రాజీవలోచనః ॥ 3-150-15(21639)
యావద్రామకథేయం తే భవేల్లోకేషు శత్రుహన్।
తావజ్జీవేయమిత్యేవం తథాఽస్త్వితి చ సోబ్రవీత్ ॥ 3-150-16(21640)
సీతాప్రసాదాచ్చ సదా మామిహస్థమరిందమ।
ఉపతిష్ఠంతి దివ్యా హి భోగా భీమ యథేప్సితాః ॥ 3-150-17(21641)
దశవర్షసహస్రాణి దశవర్షశతాని చ।
రాజ్యం కారితవాన్రామస్తతః స్వభవనం గతః ॥ 3-150-18(21642)
తదిహాప్సరసస్తాత గంధర్వాశ్చ సదాఽనఘ।
తస్య వీరస్య చరితం గాయంత్యో రమయంతి మాం ॥ 3-150-19(21643)
అయం చ మార్గో మర్త్యానామగంయః కురునందన।
తతోఽహం రుద్ధవాన్మార్గం తవేమం దేవసేవితం ॥ 3-150-20(21644)
`త్వామనేన పథా యాంతం యక్షో వా రాక్షసోపి వా'।
ధర్షయేద్వా శపేద్వాఽపి మా కశ్చిదితి భారత ॥ 3-150-21(21645)
దివ్యో దేవపథో హ్యేష నాత్ర గచ్ఛంతి మానుషాః।
యదర్థమాగతశ్చాసి అత ఏవ సరశ్చ తత్ ॥ 3-150-22(21646)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి తీర్థయాత్రాపర్వణి పంచాశదధికశతతమోఽధ్యాయః ॥ 150 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-150-8 సమేత్య విదిత్వా సంభాషణాదినా నిశ్చిత్యేత్యర్థః ॥
3-150-9 అస్య రామస్య। తత్ర లంకాయాం ॥
3-150-10 అవధార్య నిశ్చిత్య ॥
3-150-11 లోకరావణం లోకపీడాకరం ॥
3-150-14 అయోధ్యాం యోద్ధుమశక్యాం ॥
3-150-18 కారితవాన్ కృతవాన్। స్వార్థే ణిచ్। స్వభవనం వైకుంఠం ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.